శుక్రవారం 04 డిసెంబర్ 2020
Komarambheem - Oct 23, 2020 , 00:53:09

ప్రవేశ పరీక్ష వాయిదా

ప్రవేశ పరీక్ష వాయిదా

ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ : రాష్ట్ర మైనార్టీస్‌ స్టడీ సర్కిల్‌ హైదరాబాద్‌ వారు శుక్రవారం నిర్వ హిం చాల్సిన యూపీఎస్సీ సీఎస్‌సీటీ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారని జిల్లా మైనార్టీ సంక్షేమ అధి కా రి షేక్‌ మహ్మద్‌ తెలిపారు. తిరిగి ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీని తెలుపుతామని పేర్కొన్నారు.