మంగళవారం 04 ఆగస్టు 2020
Komarambheem - Jul 05, 2020 , 23:32:34

కట్టిపడేసే మిట్టె..

కట్టిపడేసే మిట్టె..

చుట్టూ దట్టమైన అడవి.. ఎత్తైన కొండల పై నుంచి జాలువారే నీటి ధారలు.. మిట్టె జలపాతం (సప్త గుండాలు) వద్ద కనిపించే సుందర దృశ్యాలు ఇవీ.. ప్రస్తుతం కురుస్తున్న వానలకు రాళ్లపైనుంచి ఏటవాలుగా కిందకు నీరు దుంకుతున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. - మంచిర్యాల ఫొటోగ్రాఫర్‌logo