మంగళవారం 11 ఆగస్టు 2020
Komarambheem - Jun 09, 2020 , 06:43:35

నిర్లక్ష్యంగా ఉంటున్నారు

నిర్లక్ష్యంగా ఉంటున్నారు

కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తున్నా కొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. మహమ్మారి ఎప్పుడు.. ఎక్కడ.. పొంచి ఉందో తెలియని పరిస్థితులుండగా, ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాల్సింది పోయి నిర్లక్ష్యంగా ఉంటున్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ దవాఖాన వద్ద ఇలా గుమిగూడి కనిపించారు.

- మంచిర్యాల ఫొటో గ్రాఫర్‌


logo