బుధవారం 21 అక్టోబర్ 2020
Komarambheem - Mar 06, 2020 , 23:44:13

ట్రాస్‌ సర్వే

ట్రాస్‌ సర్వే

నెన్నెల: మండలంలోని ఆరు గ్రామాల్లో వ్యవసాయ అధికారులు శుక్రవారం ట్రాస్‌ సర్వే నిర్వహించారు. ట్రాస్‌ (టైమ్‌ల్లీపోర్టింగ్‌ అగ్రికల్చర్‌ స్టాటిస్టిక్‌) కింద ప్రతి ఏడాది 20 శాతం గ్రామాలు ఎంపిక చేసి ఎంత విస్తీర్ణం లో ఏయే పంటలు, ఎన్ని రకాలు వేశారో సర్వే చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేధిస్తామని ఏఈ వో రాంచందర్‌ తెలిపారు. జనవరి 25 లోగా ప్రభుత్వానికి పంపించిన రిపోర్టు సరి చూసుకునేందుకు వంద శాతం సర్వేనంబర్ల వారీరిగా పంటల వివరాలు నమోదు చేసినట్లు తెలిపారు. కుష్నపల్లి, నందులపల్లి, బొదాపూర్‌, గుడిపేట, కొత్తూర్‌, మెట్‌పల్లి గ్రామాలను ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. సర్పం చ్‌ మల్లేశ్‌, ఎంపీఎస్‌వో గోపాల్‌, ఏఈవో రాంచందర్‌, సుప్రజ, వీఆర్వో రాజ్‌కుమార్‌, మధూకర్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo