గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 14, 2020 , 23:31:10

అమర జవానులకు సలాం

అమర జవానులకు సలాం
  • పుల్వామా ఘటనలో అమరులైన వారికి ఘన నివాళి
  • పుల్వామా ఘటనలో అమరులైన వారికి ఘన నివాళి

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో గతేడాది ఫిబ్రవరి 14న  ఉగ్రవాదుల దాడి లో బలైన 40 మంది సైనికులకు శుక్రవారం జిల్లావాసులు ఘన నివాళులర్పించారు. ఊరూరా  ర్యాలీలు తీసి మానవహారాలు నిర్వహించారు. ఆమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు.


logo
>>>>>>