సోమవారం 30 మార్చి 2020
Komarambheem - Feb 07, 2020 , 01:28:18

కోవలక్ష్మి జన్మదిన వేడుకలు

కోవలక్ష్మి జన్మదిన వేడుకలు

జిల్లాలో గురువారం జడ్పీ అధ్యక్షురాలు కోవలక్ష్మి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెబ్బె న మండల టీఆర్‌ఎస్‌ నాయకులు ఆసిఫాబాద్‌లోని ఆమె ఇంట్లో కేక్‌ కట్‌ చేయించి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురా ణం సతీశ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు అత్రం సక్కు, కోనే రు కోనప్ప, ఢిల్లీలో ఆధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, రెబ్బెన ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోశ్‌, వైస్‌ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పొటు శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు చెన్న సోమశేఖ ర్‌, ఎంపీటీసీ సంఘం శ్రీనివాస్‌, మాజీ జడ్పీటీసీలు అజ్మీరా బాబురావు, పల్లె ప్రకాశ్‌రావు, మాజీ ఎం పీపీ కార్నాథం సంజీవ్‌, ఉపసర్పంచ్‌లు మడ్డి శ్రీనివాసగౌడ్‌, బొడుసు దేవానంద్‌, కో అప్షన్‌మెంబర్‌ జౌరోద్దీన్‌, నాయకులు మోడెం సుదర్శన్‌గౌడ్‌, నవీన్‌కుమార్‌ జైస్వాల్‌, బొమ్మినేని శ్రీధర్‌, దుర్గం భరద్వాజ్‌, దుర్గం తిరుపతి, వినోద్‌జైస్వాల్‌, పందిర్ల మ ధునయ్య, భుజంగరావు,  రెబ్బెన, కెరమెరి జడ్పీటీసీ లు సంతోశ్‌, ద్రుపదబాయి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గాదవేణి మల్లేశ్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ వెంకన్న లతో పాటు పలువురు పాల్గొన్నారు. అదేవిధంగా  సిర్పూర్‌(యు)  పీహెచ్‌సీలో టీఆర్‌ఎస్‌ నా యకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ సిర్పూర్‌(యు) మండల అధ్యక్షుడు తొడసం ధ ర్మారావ్‌, సర్పంచులు ఆత్రం వీణాబాయి, భూపతి, ప్రకాశ్‌, వైద్యసిబ్బంది ఉన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు వైరాగడే రాజ్‌కుమార్‌ ఆధ్వర్యం లో ముఖ్య అతిథిగా  హాజరైన ఓయూ టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు కోతి విజయ్‌ హాజరై కేక్‌ కట్‌ చేశారు. సంఘం నాయకులు కరుణకర్‌, భగత్‌ రమేశ్‌, రాజశేఖర్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.


logo