ఆదివారం 29 మార్చి 2020
Komarambheem - Jan 31, 2020 , 00:13:57

కోవ అరుణ వివాహానికి కేటీఆర్‌

కోవ అరుణ వివాహానికి కేటీఆర్‌
  • జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి
  • దిలీప్‌ వివాహానికి హాజరైన మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌
  • సోనెరావు దంపతుల కూతురు అరుణ

ఆసిఫాబాద్‌ టౌన్‌ :  జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి-సోనెరావు దంపతుల కూ తురు, సిర్పూర్‌(యూ) జడ్పీటీసీ కోవ అరుణ-దిలీప్‌ వివాహం గురువారం హైదరాబాద్‌లోని బీఎంఆర్‌ గార్డెన్స్‌లో వైభవంగా నిర్వహిం చారు. ఈ వేడుకకు మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌, చె న్నూర్‌ ఎమ్మెల్యే సుమన్‌, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, డీటీవో శ్యాంనాయక్‌ జిల్లాల్లోని అన్ని పార్టీల నాయకులు, అధికారులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 


logo