మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Jan 27, 2020 ,

ఐకేపీల ఆనందం

ఐకేపీల ఆనందం
  • సిబ్బంది క్రమబద్ధీకరణకు సర్కారు సానుకూలంపై హర్షం
  • పలు మండలాల్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం కేసీఆర్‌ ఐకేపీ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని ప్రకటించడమే కాకుండా అటు రైతులకు లాభం వచ్చేలా, ఇటు మహిళా సంఘాలకు డబ్బు వచ్చేలా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పా టు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు ఆదివారం జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే కోనప్ప చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా  జడ్పీ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణారావు,  ఎమ్మెల్యే సతీమణి రమాదేవి, ఏపీడీ రామకృష్ణ, జాక్‌ అధ్యక్షుడు మోహన్‌లాల్‌,  ఏపీఎం ముక్తేశ్వర్‌, రమేశ్‌, యాదగిరి, అన్నాజీ సీసీలు, సి ర్పూర్‌ టి ఐకేపీ ఏపీఎం దుర్గయ్య,  ఉద్యోగులు, స్వర్ణజ్యోతి మహిళా సమాఖ్య మండల అధ్యక్షురా లు ఎల్ముల మంగ, కార్యదర్శి పల్లెము అంకు, సీఏలు సంగీత, తులసీరాం, ఐకేపీ ఏపీఎం అజ్మీ రా పరమేశ్‌, సిబ్బంది,  టీఆర్‌ఎస్‌ నాయకులు సముద్రాల రాజన్న, భక్తు రాంచందర్‌, మహిళా సంఘాల సభ్యులు, సిబ్బంది, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌, జైనూర్‌, సిర్పుర్‌(యు) ఏపీఎంలు సుజాత, వెంకట్‌రెడ్డి,  సీసీలు రాజలింగు, సంజీవ్‌,  కే జైవంత్‌రావ్‌, బిక్కులాల్‌, రాధాబాయి, కాంబ్లె అశోక్‌, నాయకులు జాడి రవీందర్‌, జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, ఐకేపీ ఏపీ ఎం మహేశ్‌, సీసీలు వేణుగోపాల్‌, ఆనంద్‌రావు, విఠల్‌, శ్యాంరావు, భీంరావు, కవిత, ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, ఐకేపీ ఏపీఎం సదానందం, జంగుబాయి మండల సమాఖ్య అధ్యక్షురాలు మల్లేశ్వరి, వీవోఎస్‌ శ్రీనివాస్‌, సీసీలు, ఐకేపీ సిబ్బంది, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే  ఆత్రం సక్కు, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌ గౌడ్‌, మాజీ ఎంపీటీసీ ఇరుకుల్ల మంగ, సిబ్బంది సారయ్య, రమేశ్‌, శ్రీనివాస్‌, కరుణ తదితరులున్నారు. logo
>>>>>>