మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Jan 22, 2020 , 22:35:37

వెళ్లొస్తాం తల్లీ

వెళ్లొస్తాం తల్లీ
  • -ముగిసిన జంగుబాయి జాతర
  • - తిరుగు పయనమైన అడవిబిడ్డలు

జంగుబాయి జాతర  బుధవారం ముగి సిం ది. చివరి రోజు  పండించిన పం టలతో నైవే ద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించి ప్రత్యే క పూజలు చేశారు. ఆట, పాటలతో వేడుకలను ముగిం చా రు.  మైసమ్మ, రావుడ్క్‌పే న్‌, పోశమ్మతల్లి వద్ద సాముహిక పూజల అనంతరం పూజాలటరుల ఆశీస్సులు తీసుకొని ఇక వెళ్లొస్తాం తల్లీ.. చల్లగా ఉండేలా దీవించు తల్లీ.. అంటూ తిరుగుపయనమయ్యా రు. పుష్య మా సం నెలవంక కనిపించిన నుం చి ఆదివాసీలు నెలపాటు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలిచారు. ప్రతి రోజు 8 గోత్రా ల కటోడాలు (పూజరులు) ప్రత్యేక పూజలు చేయించారు. 


logo
>>>>>>