గురువారం 09 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 20, 2020 , 02:18:50

జన జాతర

జన జాతర
  • -ఖాందేవ్‌ ఆలయం కిటకిట
  • -భక్తుల ప్రత్యేక పూజలు


నార్నూర్‌ :  ఖాందేవ్‌ జాతర వైభవంగా సాగుతున్నది. ఆదివారం భక్తులు అధికంగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం జన సంద్రమైంది. భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రంగుల రాట్నాల వద్ద చిన్నపెద్ద తేడా లేకుండా సరదాగ  గడిపారు. దుకాణాల్లో ఆట వస్తులు, ఇతర సామగ్రిలు కొనుగోలు చేశారు. ఈ నెల 23 వరకు జాతర కొనసాగుతుందని ఆలయ పీఠాధిపతి ఖమ్ముపటేల్‌, సభ్యులు తొడసం నాగోరావ్‌, తెలిపారు.
logo