మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Jan 13, 2020 , 01:11:31

ఉడుంపూర్‌లో మెస్రం వంశీయులు

ఉడుంపూర్‌లో మెస్రం వంశీయులు


కడెం: నాగోబా జాతరకు గంగాజలా సేకరణకు పాదయాత్రగా బయలుదేరిన మెస్రం వంశీయులు ఆదివారం కడెం మండలంలోని ఉడుంపూర్‌ గ్రామానికి చేరుకున్నారు. రాత్రి ఇక్కడనే బస చేశారు.  సోమవారం ఉదయం బయలు దేరుతారు. సాయంత్రానికి మంచిర్యాల జిల్లా  జన్నారం మండలం కలమడుగు గ్రామ సమీపంలోని గోదావరికి చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలతో గంగాజలాన్ని సేకరించి  తిరుగుప్రయాణం అవుతారు. ఈ నెల 24న నాగోపూర్‌ మహాపూజ అనంతరం 27న దర్బార్‌ నిర్వహించడం జరుగుతుందని మెస్రం వంశీయుల పటేల్‌ వెంకట్‌రావు, పెద్దలు బాదు, మనోహర్‌, సోనెరావు, దేవ్‌రావు తెలిపారు.


logo
>>>>>>