మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Jan 12, 2020 , 02:07:39

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి


ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభు త్వ విద్యను మరింత బలోపేతం చేసేందు కు ఉపాద్యాయులు కృషి చేయాలని ఎమ్మె ల్యే ఆత్రం సక్కు అన్నారు. శనివారం ఎస్టీ యూటీఎస్‌ ఉపాధ్యాయ సంఘం 2020 టేబుల్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకిత వంతో పని చేసి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నా రు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పుర్క మానిక్‌రావు, చునార్కర్‌  తుకారాం, స భ్యులు నగేశ్‌, సంతోశ్‌, రాజశేఖర్‌, భాస్క ర్‌, వినోద్‌, తిరుపతి, సులేమాన్‌, జగన్నాథ్‌రావు తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>