ఆదివారం 29 మార్చి 2020
Komarambheem - Jan 12, 2020 , 02:04:00

క్రీడల అభివృద్ధికి సర్కారు కృషి

క్రీడల అభివృద్ధికి సర్కారు కృషి


రెబ్బెన: క్రీడల అభివృద్దికి తెలంగాణ స ర్కారు కృషి చేస్తున్నదని ఉమ్మడి ఆది లాబాద్‌ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కు మార్‌ అన్నారు. గోలేటిలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఆదిలాబాద్‌ జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వ ర్యంలో 65వ అంతర జిల్లాల అజయ్‌ స్మారక  టోర్నమెంట్‌ ముగింపు కార్యక్ర మానికి హాజరయ్యారు. విజేతలకు బ హుమతులు అందజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ గోలేటిలో జాతీయ, అం తర్జా తీయ స్థాయి క్రీడాకారులు ఉండ డం అభినందనీయమన్నారు.  అజయ్‌ కుటుంబానికి  అండగా ఉం టామన్నా రు. జడ్పీటీసీ వేముర్ల సంతోశ్‌, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, వైస్‌ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, సర్పంచ్‌ పొటు సుమ లత, ఉపసర్పంచ్‌లు దేవానంద్‌, మడ్డి శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అ ధ్యక్షుడు పొటు శ్రీధర్‌రెడ్డి, సర్పంచులు చెన్న సోమశేఖర్‌, బుర్స పోషమల్లు, అ సోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామకృ ష్ణారావు, ప్రధాన కార్యదర్శి రవీందర్‌, కోశాధికారి తాండవ కృష్ణ, జిల్లా ప్రధా న కార్యదర్శి నారాయణరెడ్డి, తదితరు లున్నారు. మహిళా ఛాంపియన్‌షిప్‌ గెలుపొందిన ఆదిలాబాద్‌ జట్టును ఎ మ్మెల్సీ అభినందించారు.


logo