e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home కొమరంభీం

సలాం పోలీస్‌

విధి నిర్వహణలోప్రాణాలర్పిస్తున్న పోలీసులుఉమ్మడి జిల్లాలో 55 మంది..త్యాగాలకు గుర్తుగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో భవ...

ఆలయాలకు పూర్వ వైభవం

బోథ్‌, అక్టోబర్‌ 20: తెలంగాణలోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవం కల్పిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ...

ఆదివాసుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

తాంసి, అక్టోబర్‌ 20: జిల్లాలో ఆదివాసుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా ...

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ఇంద్రవెల్లి, అక్టోబర్‌ 20: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఖానాపూర్‌ ఎ...

వీరుడా వందనం

నివాళులర్పించిన మంత్రి అల్లోల, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవో, కలెక్టర్‌సంస్కృతీ సంప్రదాయాల నడుమ పూజలు చేస...

ఘరానా మోసగాళ్ల అరెస్ట్‌

సింగరేణిలో అన్‌ఫిట్‌ చేయిస్తామని.., ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురికి టోకరారూ.1.60 కోట్లు వసూలువివరాలు వెల్లడించిన మ...

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

జిల్లా రెండో అదనపు జడ్జి వెంకటేశ్‌పలు చోట్ల న్యాయ విజ్ఞాన సదస్సులు గర్మిళ్ల, అక్టోబర్‌ 20 : చట్టాలపై ప్రజలు పూర్...

ఆర్జీ-1లో 56 మందికి..

గోదావరిఖని, అక్టోబర్‌ 20 : ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో మెడికల్‌ ఇన్వాలిడేషన్‌, చనిపోయిన ఉద్యోగుల డిపెండెంట్లు 56 మందిక...

కుమ్రం భీంకు నివాళుల‌ర్పించిన‌ మంత్రి ఐకే రెడ్డి

కుమ్రం భీం | ఆదివాసీల‌ స్వయం పాలన స్ఫూర్తి ప్రదాత కుమ్రం భీం ఆశ‌య సాధ‌న కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రం భీం 81వ వర్ధంతి సందర్భంగా జోడేఘాట్‌లోని ఆయన విగ్రహానికి బుధ‌వారం మంత్రి నివాళుల‌ర్పించారు.

దండారీ ధూంధాంగా

రూ. కోటి మంజూరుఒక్కో గూడేనికి రూ. 10 వేల చొప్పున..ముఖ్యమంత్రి నిర్ణయంపై అడవిబిడ్డల ఆనందం ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 1...

ఆరాధ్యదైవం స్మృతిలో..

వేలాదిగా తరలిరానున్న అడవిబిడ్డలుఅన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగంముఖ్య అతిథులుగా అధికారులు, నాయకులుహట్టి నుంచి...

గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు

నిర్మల్‌ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డిరాంసింగ్‌, బండరేవుతండాల్లో అంతర్‌ పంటగా సాగుపోలీసులు, ఎక్సైజ్‌ అధికారుల దాడి3.8 కిలో...

రక్తదానం ప్రాణదానంతో సమానం

బేల, అక్టోబర్‌ 19 : రక్తదానం ప్రాణదానంతో సమానమని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. మిలాద్‌-ఉన్‌-నబీ సం...

పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి

ఎదులాపురం,అక్టోబర్‌19 : విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ రాజేశ్‌ చ...

పండుగలకు నిధులిచ్చినమొదటి సీఎం కేసీఆరే

ఉట్నూర్‌, అక్టోబర్‌ 19 : ఆదివాసీ పండుగలు, ఆలయాలకు నిధులిచ్చిన మొదటి సీఎం కేసీఆర్‌నే అని ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు పే...

సినీ ఫక్కీలో మెగా మోసం

డబ్బును రెట్టింపు చేస్తామని రూ.29 లక్షలతో పరారీదొంగబాబా, సహాయకురాలిని అరెస్టు చేసిన పోలీసులురూ.11.70 లక్షల స్వాధీనం...

అన్నివర్గాల అభ్యున్నతే సర్కారు ధ్యేయం

ఖానాపూర్‌ రూరల్‌, అక్టోబర్‌ 19 : గ్రామాల అభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్న తే టీఆర్‌ఎస్‌ సర్కారు ధ్యేయమన...

ఫారెస్ట్‌లో రోడ్లకు ఓకే..

జిల్లాలో 27 రోడ్ల నిర్మాణానికి అటవీశాఖ క్లియరెన్స్‌ఇటీవల జడ్పీ సమావేశంలో ప్రకటించిన డీఎఫ్‌వో శాంతారాంత్వరలో పనులు ప...

రాష్ట్రంలో పుష్కలంగా బొగ్గు నిల్వలు

శ్రీరాంపూర్‌, అక్టోబర్‌ 18: రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉండేలా చూసుకుంటూ రవాణ...

సద్దుల సంబురం..

గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలుఆడిపాడిన ఆడబిడ్డలు అలరించిన నృత్యాలుతలమడుగు, అక్టోబర్‌ 18: సద్దుల సంబురం అంబరాన్నంట...
Advertisement

తాజావార్తలు

Advertisement
Advertisement

ట్రెండింగ్‌