ఖమ్మం : Open degree admissions డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరేందుకుగడువు ముగియనున్నది. రూ.200ల అపరాధ రుసుముతో అక్టోబర్31వ తేదీ తో గడువు ముగియనుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్ డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ . సమ్మయ్య తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 7382929607ను సంప్రదించాలని కోరారు.