e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home ఖమ్మం Dalit bandhu | సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..

Dalit bandhu | సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..

ఖమ్మం : దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా
జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్ స్ధానిక దళితులు, దళితసంఘాల నాయకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.

- Advertisement -

మండల పరిధిలో మత్కేపల్లి నామవరం గ్రామ దళిత కాలనీలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమల్ రాజు పాల్గొని మాటాడారు. దళితుల సాధికారిత సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని, దళితబంధు కార్యక్రమం దేశానికే దిక్సూచిలా నిలువనున్నదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి కోండలరావు, ఉపసర్పంచ్ దేవరగట్ల సునిత, గ్రామశాఖ నాయకులు, వార్డుసభ్యులు, దళిత సంఘాల నాయకులు, దళితులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement