మంగళవారం 02 మార్చి 2021
Khammam - Jan 14, 2021 , 00:03:15

‘పొంగులేటి’ ఇంట్లో వైభవంగా భోగి వేడుకలు

‘పొంగులేటి’ ఇంట్లో వైభవంగా భోగి వేడుకలు

ఖమ్మం, జనవరి 13: సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో బుధవారం వైభవంగా భోగి వేడుకలను జరుపుకున్నారు. ఇంట్లో, క్యాంపు కార్యాలయ ఆవరణలను రంగవల్లులు, గొబ్బెమ్మలతో అలకరించారు. వేకువజామున శీతల గాలుల్లో వెచ్చని భోగి మంటల మధ్య కుటుంబ సమేతంగా వేడుకలను జరుపుకున్నారు. చిన్న పిల్లలకు రేగు పళ్లతో దీవెనలు అందించారు. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఇల్లూ భోగ భాగ్యాలను తులతూగాలని పొంగులేటి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

VIDEOS

logo