ఆదివారం 24 జనవరి 2021
Khammam - Dec 03, 2020 , 02:27:29

నేడు జూమ్‌ యాప్‌లో దివ్యాంగుల సమావేశం

నేడు జూమ్‌ యాప్‌లో దివ్యాంగుల సమావేశం

ఖమ్మం వ్యవసాయం: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గురువారం జూమ్‌ యాప్‌లో దివ్యాగుల సమావేశం ఉంటుందని జిల్లా స్త్రీ శిశు, వయోవృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారిణి సిహెచ్‌.సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ప్రత్యేక సందేశం ఇస్తారని పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో దివ్యాంగులంతా పాల్గొనాలని కోరారు. ఐడీ 83532234121, పాస్‌వర్డ్‌ 596016 ద్వారా సమావేశాన్ని వీక్షించవచ్చని తెలిపారు.logo