గురువారం 03 డిసెంబర్ 2020
Khammam - Nov 22, 2020 , 02:15:52

స్వాతంత్య్ర సమరయోధుడు వజ్జా వెంకయ్య మృతి

స్వాతంత్య్ర సమరయోధుడు వజ్జా వెంకయ్య మృతి

ఖమ్మం రూరల్‌: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వాతంత్య్ర సమరయోధుడు, ఖమ్మం రూరల్‌ మండలం తల్లంపాడు గ్రామస్తుడు వజ్జా వెంకయ్య(98) హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచా రు. ఆయన కూమారుడు మల్లికార్జున్‌ను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఫొన్‌లో పరామర్శించారు. సానుభూతి వ్యక్తం చేశారు.