శనివారం 05 డిసెంబర్ 2020
Khammam - Sep 27, 2020 , 04:41:32

గర్భిణికి ఆహారమే.. శిశువుకు ఆరోగ్యం..

గర్భిణికి ఆహారమే.. శిశువుకు ఆరోగ్యం..

గర్భిణులు, బాలింతలు తీసుకునే  ఆహారంపై పోషణ్‌ మాసోత్సవాల్లో 1000వ రోజు కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తెలిపేలా ఐసీడీఎస్‌ అధికారులు కేఎంసీ 48వ డివిజన్‌ అంగన్‌వాడీలో ఏర్పాటుచేసిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.      

-ఖమ్మం వ్యవసాయం