బుధవారం 08 జూలై 2020
Khammam - Jun 07, 2020 , 00:18:45

అరకపట్టి ముందుకు ... ఏరువాకలో ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌

అరకపట్టి ముందుకు ... ఏరువాకలో ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌

  • ఏరువాక సాగిన ఎమ్మెల్యే.. జూలూరుపాడు మండలం వినోభానగర్‌ సమీపంలోని పొలాల్లో వైరా ఎమ్యెల్యే లావుడ్యా రాములు నాయక్‌ ఏరువాక ప్రారంభించారు. అరకపట్టి ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేసేలా నూతన పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చౌడం నర్సింహారావు, లేళ్ల వెంకటరెడ్డి, వేల్పుల నర్సింహారావు, ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన్‌రావు, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.            -జూలూరుపాడు 


logo