గురువారం 02 జూలై 2020
Khammam - Jun 01, 2020 , 02:36:50

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తన నివాసంలోని పూల కుండీల్లో ఉన్న వృథా నీటిని, వ్యర్థాలను తొలగించి శుభ్రపరిచారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలోని నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే వ్యాధుల బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని చెప్పారు. 


logo