గురువారం 02 జూలై 2020
Khammam - May 11, 2020 , 02:08:30

గోదావరికి జలకళ

గోదావరికి జలకళ

గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ నుంచి పరిశ్రమలు, తాగునీటి అవసరాలకు ఆదివారం నీటిపారుదల శాఖ అధికారులు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీనిలో భాగంగా సాయంత్రానికి ఏజెన్సీ మండలమైన దుమ్ముగూడెం పరిధిలోని గోదావరిలోకి కొత్త నీరు వచ్చి చేరింది. దీంతో గోదావరి ప్రాంతమంతా జలకళను సంతరించుకున్నది. నీటిమట్టం పెరగడంతో మత్స్యకారులు చేపల వేటకు కొంత విరామం ఇచ్చారు.

-దుమ్ముగూడెం


logo