శుక్రవారం 10 జూలై 2020
Khammam - May 10, 2020 , 02:39:28

అందరూ సేవాభావం కలిగి ఉండాలి..

అందరూ సేవాభావం కలిగి ఉండాలి..

  • ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌

టేకులపల్లి:ప్రతిఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియానాయక్‌ అన్నారు. మండలంలోని చింతోనిచెలక పంచాయతీలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కంభంపాటి చంద్రశేఖర్‌రావు, బేతంపూడి సొసైటీ ఉపాధ్యక్షుడు కంభంపాటి శ్రీనివాసచౌదరి, సర్పంచ్‌ నీలమయ్య, ఆరుకట్ల శ్రీనివాస్‌ సహకారంతో  380 కుటుంబాలకు ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌ నిత్యావసరాలు, మాస్కులు పంపిణీ చేశారు. తహసీల్దార్‌ కేవీ శ్రీనివాసరావు, సీఐ రాజు, ఎస్సై శ్రీనివాసరావు, బానోత్‌ రామనాయక్‌, బానోత్‌ కిషన్‌నాయక్‌, బోడ బాలునాయక్‌ , చీమల సత్యనారాయణ, ఇస్లావత్‌ బాలునాయక్‌, దళపతి శ్రీనివాసరాజు, చారి పాల్గొన్నారు.logo