ఆదివారం 29 మార్చి 2020
Khammam - Mar 05, 2020 , 23:48:52

మంత్రి పువ్వాడ సూచనతో.. అంబులెన్స్‌ల మంజూరు

మంత్రి పువ్వాడ సూచనతో.. అంబులెన్స్‌ల మంజూరు
  • కనువిందు చేస్తున్న మోదుగు పూలు

ఖమ్మం నమస్తేతెలంగాణ : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సూచిన మేరకు భద్రాద్రి కొ త్తగూడెం జిల్లాకు రెండు అంబులెన్స్‌ లు మంజూరయ్యాయి. హౌజింగ్‌ అం డ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ( హెచ్‌యూడీసీవో)కి  మం త్రి పువ్వాడ చేసిన సిఫార్సు మేరకు కొత్తగూడెం జిల్లా ప్రధాన ఆసుపత్రి, భద్రాచలం ఏరియా ఆసుపత్రికి అం బులెన్స్‌లను మంజూరు చేస్తూ  హెచ్‌యూడీసీవో సంస్థ ఉత్తర్వులను జారీ చేసింది. గురువారం హైద్రాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో ఉత్తర్వుల పత్రాన్ని మంత్రి పువ్వాడకు ఆ సంస్థ రీజనల్‌ చీఫ్‌ ఎల్‌వీఎస్‌ సుధాకర్‌బాబు అందజేశారు.


logo