మంగళవారం 31 మార్చి 2020
Khammam - Feb 06, 2020 , 00:34:29

భక్త జనసంద్రం..

భక్త జనసంద్రం..

 ఇల్లెందురూరల్‌:ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మినీ మేడారం జాతరలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెం సమ్మక్క సారక్క జాతర ప్రారంభానికి వారం రోజుల ముందే భక్తజనం పోటెత్తారు. బొజ్జాయిగూడెం, సంజయ్‌నగర్‌ సమ్మక్క-సారక్క జాతరకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ దిండిగాల రాజేందర్‌ సంజయ్‌నగర్‌, బొజ్జాయిగూడెం గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాంఛనంగా జాతరను ప్రారంభించారు. logo
>>>>>>