మంగళవారం 31 మార్చి 2020
Khammam - Jan 30, 2020 , 02:10:06

రవాణా శాఖ చాంబర్‌లోకి మంత్రి పువ్వాడ అజయ్‌

రవాణా శాఖ చాంబర్‌లోకి మంత్రి పువ్వాడ అజయ్‌

ఖమ్మం నమస్తే తెలంగాణ: హైద్రాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న రవాణా శాఖ కార్యాలయంలోని తన చాంబర్‌కు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార వెళ్లారు. ఇప్పటి వరకు తాత్కాలిక చాంబర్‌ నుంచే పరిపాలన నిర్వహించారు. బుధివారం మంత్రి  పూజలు నిర్వహించి తన సీట్లో కూర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్రా వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, రాములునాయక్‌, హరిప్రియ, జెడ్పీచైర్మన్‌ లింగాలకమల్‌రాజు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, మాజీ పార్లమెంట్‌ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌, తాటి వెంకటేశ్వర్లు, అన్ని మున్సిపాలీటీల చైర్మన్లు, మంత్రికి అభినందనలు తెలిపారు. 


logo
>>>>>>