e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home ఖమ్మం

మాటే లక్ష్మణ రేఖ

గడపదాటని గూడెంవాసులుయంత్రాంగం పర్యవేక్షణ లేకుండానే కరోనా కట్టడిగ్రామపెద్దల మాటే వారికి వేదవాక్కు..కొత్తగూడెం, మే 16...

పెనుబల్లిలో ఐసోలేషన్‌ వార్డు

నేడు ప్రారంభించనున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌మందులు, ఆక్సీజన్‌ సిలిండర్లు అందుబాటులోకి: ఎమ్మెల్యే సండ్రసత్తుప...

చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించం

ఖమ్మం రూరల్‌, మే 15: అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఏమాత్రం సహించేది లేదని ఖమ్మం పో...

నాల్గోరోజూ లాక్‌డౌన్‌ సంపూర్ణం

ఉదయం పది గంటల వరకే బయటకు అనుమతినిర్మానుష్యంగా ప్రధాన రహదారులుపటిష్టంగా పోలీసు బందోబస్తుఖమ్మం, మే 15 (నమస్తే తెలంగాణ...

‘రెమ్‌డెసివిర్‌’ కొరతకు చెక్‌

ఖమ్మం జిల్లాకు రోజూ 1100 ఇంజెక్షన్లు సరఫరాహెటెరోను ఒప్పించిన మంత్రి పువ్వాడ అజయ్‌అదనపు కోటా ప్రైవేట్‌ వైద్యశాలల కోస...

వైద్యుల‌కు ఖ‌మ్మం క‌లెక్ట‌ర్ ఆర్‌వీ క‌ర్ణ‌న్ విజ్ఞ‌ప్తి

ఖ‌మ్మం : కొవిడ్ -19 రోగులకు మెడికల్ ప్రిస్క్రిప్షన్లను స్పష్టమైన రీతిలో రాయాలని ఖ‌మ్మం జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన...

ఖమ్మంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం.. ఏడుగురి అరెస్టు

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం | ఖమ్మం జిల్లాలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం గ్రామీణ మండలం పిట్టలవారిగూడెం శివారులోని క్వారీలో భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది.

అన్నదాత ఇంట సిరుల పంట

ఆపత్కాలంలోనూ ఆగని ధాన్యం కొనుగోళ్లుఅన్నదాతలకు అండగా సీఎం కేసీఆర్‌లక్ష్యానికి చేరువలో కొనుగోళ్లుమిల్లుల కేటాయింపులో ...

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

ఖమ్మం, మే 14: కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేసేందుందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ మూడో రోజు శుక్రవారమూ విజయవ...

రంజాన్‌ వేడకల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ

మంత్రి పువ్వాడ | ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను పురస్కరించుకొని ముస్లిం సోదర, సోదరీమణులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

పుష్కలంగా ప్రాణ వాయువు

జిల్లాకు ఆక్సీజన్‌ కొరత తీర్చిన మంత్రి అజయ్‌ఐటీసీ నుంచి రోజుకు 5 మెట్రిక్‌ టన్నులుమంత్రికి కొవిడ్‌ బాధితుల నీరాజనాల...

భద్రాద్రి జిల్లాలో అకాల వర్షం

కొత్తగూడెం/ అశ్వారావుపేట/ అన్నపురెడ్డిపల్లి/ చండ్రుగొండ/ అశ్వారావుపేట టౌన్‌/ దమ్మపేట, మే 13: భద్రాద్రి కొత్తగూడెం జ...

ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవు : మంత్రి పువ్వాడ

మంత్రి పువ్వాడ | కరోనా రెండో దశ ఉధృతితో ఆక్సిజన్‌ కొరత తీవ్రమైంది.

ఎక్కడివారు అక్కడే..

ఖమ్మం నియోజకవర్గంలో నిర్మానుష్యంగా రహదారులునిత్యావసరాల కోసం తెల్లవారుజామునే బయటికొచ్చిన ప్రజలుదయం 10 గంటల తరువాత దు...

ఖమ్మానికి 5 మెట్రిక్‌ టన్నుల ఆక్సీజన్‌

ప్రతి రోజూ సరఫరా చేయనున్న సారపాక ఐటీసీనేడు ప్రారంభించనున్న మంత్రి అజయ్‌కుమార్‌ఖమ్మం సిటీ, మే 12: ఇక నుంచి ఖమ్మం జిల...

‘సీతమ్మసాగర్‌’ కాపర్‌ డ్యాం కాంక్రీట్‌ పనులు ప్రారంభించాలి

బీజీ కొత్తూరు వద్ద పంపుహౌస్‌లను డ్రై రన్‌కు సిద్ధం చేయండిసీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌మణుగూరు, మే 11: అశ్వాపురం...

భారీ వర్షం

నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలుకల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యంఖమ్మం, మే 11 : ఖమ్మం జిల్లా వ్యాప్త...

వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ

మంత్రి పువ్వాడ | కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా భక్త రామదాస్ కళాక్షేత్రంతో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు.

ఇంటింటి సర్వే దేశానికి దిక్సూచి

రోజు 5 వేలకు తగ్గకుండా టెస్ట్‌లు చేయండిసీఎం కేసీఆర్‌తో మాట్లాడి సరిపడా కిట్లు తెప్పిస్తాఆక్సీజన్‌, రెమ్‌డెసివీర్‌ ఇ...

కరోనా బాధితుల కోసం కాల్‌ సెంటర్‌

ఆక్సిజన్‌, రెమ్‌డెసివర్‌ కొరత లేదుమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ఖమ్మం, మే 10 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం...
Advertisement

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌