బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 07, 2020 , 01:44:29

ఎల్‌ఎండీ @ 23.118 టీఎంసీలు

ఎల్‌ఎండీ @ 23.118 టీఎంసీలు

తిమ్మాపూర్‌: మండలంలోని ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతున్నది. జలాశయం పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలుకాగా ప్రస్తుతం 23.118 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌లోకి మోయ తుమ్మెద వాగు నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో ఆదివారం సాయంత్రం నిలిచిపోయింది. కాగా ఎల్‌ఎండీ నుంచి కాకతీయ కాలువ ద్వారా 1000 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 309 క్యూసెక్కులు, మొత్తం 1,309 క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. 


logo