ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 04, 2020 , 02:33:17

మాస్కు పెట్టి రాఖీ కట్టి..

మాస్కు పెట్టి రాఖీ కట్టి..

  • lజిల్లాలో ఘనంగా రక్షాబంధన్‌
  • lకరోనా నేపథ్యంలో అప్రమత్తంగా పుట్టింటికి  
  • lఅన్నదమ్ములకు రాఖీలు కట్టిన అక్కాచెల్లెళ్లు
  • lమాస్కులు, శానిటైజర్లూ బహూకరణ

రాఖీ పండుగను ఈసారి అక్కాచెల్లెళ్లు.. అన్నాదమ్ములు ప్రత్యేకంగా జరుపుకున్నారు. చాలా మంది తమ సోదరులకు రాఖీ కట్టి మాస్కులు, శానిటైజర్లు బహూకరించగా, తమ సోదరీమణులకు సైతం మాస్కులు, శానిటైజర్లు గిఫ్టుగా అందించారు. మరికొందరు మతాలకతీతంగా రాఖీ పండుగను జరుపుకున్నారు. ముస్లింలకు రాఖీ కట్టి ఆప్యాయతను పంచారు. 

 - కరీంనగర్‌ నెట్‌వర్క్‌  


logo