గురువారం 24 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 28, 2020 , 02:28:36

ఎన్నెన్నో వర్ణాలు..

ఎన్నెన్నో వర్ణాలు..

నింగిలో సంధ్యా సమయాన ఎన్నెన్నో వర్ణాలు ఆవిష్కృతమవుతున్నాయి. సోమవారం ఆకాశంలో పసిడి, అరుణ కాంతులు విరజిమ్మాయి. నీలాకాశానికి ఎర్రటి అంచు గల బంగారు రంగు చీర కట్టినట్టుగా సాయం  జిల్లాలో కనిపించిన ఈ ముగ్ధ మనోహర దృశ్యం ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేసింది. -హుజూరాబాద్‌ టౌన్‌


logo