మంగళవారం 07 జూలై 2020
Karimnagar - Jun 03, 2020 , 03:56:13

ఎల్‌ఎండీలో 8.682 టీఎంసీల నీటినిల్వ

ఎల్‌ఎండీలో 8.682 టీఎంసీల నీటినిల్వ

తిమ్మాపూర్‌: మండలంలోని ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో 8.682 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. రిజర్వాయర్‌ నుంచి అవుట్‌ఫ్లో రూపంలో 251 క్యూసెక్కుల నీళ్లు బయటకు వెళ్తున్నట్లు వెల్లడించారు. 


logo