బుధవారం 27 మే 2020
Karimnagar - May 09, 2020 , 02:18:44

మంత్రి గంగులకు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి గంగులకు శుభాకాంక్షల వెల్లువ

నమస్తే నెట్‌వర్క్‌: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కేకులు కోసి, రక్తదానాలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.  logo