శనివారం 06 జూన్ 2020
Karimnagar - May 07, 2020 , 02:53:30

మద్యం షాపులు ఓపెన్‌

మద్యం షాపులు ఓపెన్‌

నమస్తే నెట్‌వర్క్‌ : లాక్‌డౌన్‌తో మూతపడ్డ మద్యం దుకాణాలు, దాదాపు 44 రోజుల తర్వాత తిరిగి తెరుచుకున్నాయి. సడలింపులు ఇవ్వడంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతోపాటు మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వైన్స్‌లు బుధవారం ఉదయం 10గంటలకు ఓపెన్‌ అయ్యాయి. సాయంత్రం వరకు తెరిచి ఉంచగా, ఉదయం మందుబాబులు కొద్దిసేపు బారులు తీరారు. మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ మద్యం కొనుగోలు చేశారు. 


logo