బుధవారం 27 మే 2020
Karimnagar - May 07, 2020 , 02:53:52

కొనసాగుతున్న స్క్రీనింగ్‌ పరీక్షలు

కొనసాగుతున్న స్క్రీనింగ్‌ పరీక్షలు

కరీంనగర్‌ హెల్త్‌ : జిల్లాలో వైద్య పరీక్షలు కొనసాగిస్తున్నట్లు డీఎంహెచ్‌వో సుజాత తెలిపారు. హుజూరాబాద్‌లో 4,482, కరీంనగర్‌లోని సాహెత్‌నగర్‌లో 600, కశ్మీర్‌గడ్డలో 1,106, మంకమ్మతోటలో 1,138మందికి టెస్టులు చేశామన్నారు. 


logo