శనివారం 06 జూన్ 2020
Karimnagar - Feb 13, 2020 , 04:38:08

తరలొస్తున్న గోదారి

తరలొస్తున్న గోదారి
  • ‘ఎల్లంపల్లి’ టూ ‘ఎల్‌ఎండీ’ వరకు ఎత్తిపోతలు
  • నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల మీదుగా పరుగులు
  • ఎస్సారార్‌ జలాశయం నుంచి దిగువ మానేరుకు..


తిమ్మాపూర్‌, నమస్తే తెలంగాణ: వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని పాలకవర్గ సభ్యులు స్పష్టం చేశారు. మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలో గల పద్మావతి సహిత వేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో బుధవారం పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి మామిడి రమేశ్‌, కోశాధికారి పోలు కిషన్‌తో పాటు పాలకవర్గంతో ఎన్నికల అధికారి సంగెం లక్ష్మణ్‌రావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులతో కలిసి ఆలయానికి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఆలయ అభివృద్ధికి తమవంతు సహాయసహకారాలు అందించాలని కోరారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.  ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. 


ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు బుట్టి సత్యనారాయణ, ప్రసాద్‌, రవీందర్‌రెడ్డి, రాగి శ్రీనివాస్‌, గంగారపు రమేశ్‌, అమరేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, గురువారెడ్డి, దూలం ధనలక్ష్మి, కార్యదర్శులు పల్లె కిషన్‌రెడ్డి, బుర్ర రాజయ్య, అంబటి నాగరాజు, రాగి సత్యనారాయణ, శ్రీకాంత్‌, కయ్యం శ్రీనివాస్‌, రాములు, బుర్ర శ్రీనివాస్‌, పుప్పాల అశోక్‌రెడ్డి, ఆవుల పద్మ, సంయుక్త కార్యదర్శులు కామ సతీశ్‌, శశాంక్‌, లింగయ్య, కొమురయ్య, రమేశ్‌, లచ్చయ్య, రఘు, అరుణజ్యోతి, శ్వేత, నిర్వహణ కార్యదర్శులు శ్రీనివాస్‌, బట్టు కరుణాకర్‌, వంగపల్లి నారాయణ, ప్రచార కార్యదర్శులు నర్సయ్య, ప్రత్యూష, సత్యనారాయణ, కార్యాలయ కార్యదర్శులు చెంచు రామయ్య, నాగరాజు, చిర్ర రాజయ్య, కార్యవర్గ సభ్యులు భూమయ్య, లక్ష్మయ్య, తదితరులున్నారు.


logo