బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Jan 12, 2020 , 04:41:18

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌కు పరామర్శ

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌కు పరామర్శ


కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి తండ్రి మొగిలయ్య శుక్రవారం మల్కాపూర్‌లో మృతి చెందగా  శనివారం నగరంలోని శాంతి నివాసంలో  అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, సీపీ కమలాసన్‌రెడ్డిలు మొగిలయ్య మృతదేహంపై పూలమాలలు ఉంచి, నివాళులర్పించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ను పరామర్శించారు. ఘంటా చక్రపాణిని పరామర్శించిన వారిలో  పలువురు ఉన్నతాధికారులు, సీనియర్‌ పాత్రికేయులు ఉన్నారు.


logo