e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News కామారెడ్డి చేరుకున్న సీఎం కేసీఆర్‌

కామారెడ్డి చేరుకున్న సీఎం కేసీఆర్‌

కామారెడ్డి చేరుకున్న సీఎం కేసీఆర్‌

కామారెడ్డి : సిద్దిపేట పర్య‌ట‌న అనంత‌రం రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు కామారెడ్డి చేరుకున్నారు. సిద్దిపేట నుంచి హెలికాప్ట‌ర్‌లో సీఎం కామారెడ్డి చేరుకున్నారు. ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా నూత‌న క‌లెక్ట‌రేట్‌, జిల్లా పోలీసు కార్యాల‌యం, అధికారుల నివాస స‌ముదాయాల‌ను సీఎం ప్రారంభించ‌నున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కామారెడ్డి చేరుకున్న సీఎం కేసీఆర్‌
కామారెడ్డి చేరుకున్న సీఎం కేసీఆర్‌
కామారెడ్డి చేరుకున్న సీఎం కేసీఆర్‌

ట్రెండింగ్‌

Advertisement