శనివారం 06 మార్చి 2021
Kamareddy - Jan 27, 2021 , 00:46:16

వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని..

వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలని రద్దుచేయాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ  ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంతోపాటు సిరికొండ, కమ్మర్‌పల్లి మండల కేంద్రాల్లో మంగళవారం ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీల్లో అఖిలపక్షం నాయకులతోపాటు వివిధ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.

- ఖలీల్‌వాడి/ సిరికొండ/కమ్మర్‌పల్లి, జనవరి 26

VIDEOS

logo