ఆదివారం 07 మార్చి 2021
Kamareddy - Jan 27, 2021 , 00:46:16

స్పీకర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

స్పీకర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

బాన్సువాడ రూరల్‌, జనవరి 26 : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి దళిత సంఘాల నాయకులు మంగళవారం క్షీరాభిషేకం చేశారు. బాన్సువాడ పట్టణంలో అంబేద్కర్‌ భవన నిర్మాణానికి కోటి రూపాయలను మంజూరు చేయించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు అయ్యాల సంతోష్‌, సాయిలు, సైదయ్య, శ్రీనివాస్‌, బాలచందర్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo