ఆదివారం 07 మార్చి 2021
Kamareddy - Jan 25, 2021 , 00:03:30

సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం

సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నిజాంసాగర్‌, పిట్లం మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, రెడ్డీలు, బ్రాహ్మణులు, మైనారిటీలు క్షీరాభిషేకం చేశారు. ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకున్నారని, ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు. 

-నిజాంసాగర్‌/పిట్లం, జనవరి 24

VIDEOS

logo