సోమవారం 08 మార్చి 2021
Kamareddy - Jan 24, 2021 , 00:53:38

పాఠశాల పరిసరాలను శుభ్రం చేయాలి

పాఠశాల పరిసరాలను శుభ్రం చేయాలి

కామారెడ్డి రూరల్‌ : పట్టణ సమీపంలోని టేక్రియాల్‌ శివారులో ఉన్న కస్తూర్బా బాలికల విద్యాలయ పరిసరాలను శుభ్రంగాఉంచాలని డీఈవో రాజు ఆదేశించారు. శనివారం ఆయన విద్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదులను శానిటైజ్‌ చేయాలన్నారు. డీఈవో వెంట  సెక్టోరియల్‌ అధికారి గంగకిషన్‌, ప్రిన్సిపాల్‌ లావణ్య ఉన్నారు.


VIDEOS

logo