శనివారం 16 జనవరి 2021
Kamareddy - Dec 01, 2020 , 01:28:38

అంత్యక్రియల్లో పాల్గొన్న స్పీకర్‌ పోచారం

అంత్యక్రియల్లో పాల్గొన్న స్పీకర్‌ పోచారం

బాన్సువాడ రూరల్‌: శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి సతీమణి పుష్పమ్మ తల్లి లచ్చమ్మ ఆదివారం మృతి చెందగా పాతబాన్సువాడలోని శ్మశానవాటికలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. స్పీకర్‌తోపాటు డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.