బుధవారం 23 సెప్టెంబర్ 2020
Kamareddy - Aug 09, 2020 , 02:10:16

పొలం బడిలో పాఠాలు

పొలం బడిలో పాఠాలు

కరోనా నేపథ్యంలో బడులు బంద్‌ ఉండడంతో విద్యార్థులు పొలంబాట పడుతున్నారు. పొలం బడిలో కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులతో కలిసి పొలాలకు వెళ్లి కలుపు తీయడం, గట్లు సరిచేయడం తదితర పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లోనే ఉంటూ కుటుంబీకులకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం సమీపంలోని కాలూర్‌ వద్ద చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి కలుపు తీస్తున్న దృశ్యమిది.

-ఫొటోలు : స్టాఫ్‌ ఫొటో గ్రాఫర్‌, నిజామాబాద్‌logo