శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Kamareddy - Aug 07, 2020 , 03:52:47

పచ్చని చేలు..రంగుల హరివిల్లు

పచ్చని చేలు..రంగుల హరివిల్లు

వానకాలంలో ప్రకృతి సోయగాలు మైమరపించగా, పచ్చని పంటలు పరవశింపజేస్తాయి. వాన వెలిసిన అనంతరం నీలాకాశం సప్తవర్ణాలతో కనువిందుచేయగా, ఇంద్ర ధనుస్సు మనసులను ముగ్ధులను చేస్తుంది. ఈ సుందర దృశ్యాల సమాహారం మండలంలోని చీమన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న జినిగ్యాలలో గురువారం సాయంత్రం ఆవిష్కృతమైంది.

-సిరికొండ


logo