ఆదివారం 12 జూలై 2020
Kamareddy - May 31, 2020 , 04:22:34

పోలీసు సిబ్బందికి వైద్యపరీక్షలు

పోలీసు సిబ్బందికి  వైద్యపరీక్షలు

బీబీపేట్‌ : కరోనా నేపథ్యంలో సేవలందిస్తున్న పోలీసు సిబ్బందికి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో స్థానిక డాక్టర్‌ సంతోష్‌కుమార్‌ శనివారం వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ సంగీత, హెచ్‌ఈవో శంకర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.


logo