శనివారం 04 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 09, 2020 , 00:18:15

55 సహకార సంఘాలకు 1878 నామినేషన్లు

55 సహకార సంఘాలకు 1878 నామినేషన్లు

కామారెడ్డి నమస్తేతెలంగాణ : జిల్లాలోని 55 సహకార సంఘాల్లోని 713 డైరెక్టర్‌ పదవులకు శనివారం నామినేషన్ల పర్వం ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1878 నామినేషన్‌లు దాఖలైనట్లు జిల్లా సహకార అధికారిణి మమత తెలిపారు. కామారెడ్డి డివిజన్‌లో 807 నామినేషన్లు, ఎల్లారెడ్డి డివిజన్‌కు 357, బాన్సువాడ డివిజన్‌కు 714 నామినేషన్లు దాఖలైనట్లు ఆమె తెలిపారు. ఇందులో 178 డైరెక్టర్‌ స్థానాలకు ఒక్కో నామినేషన్‌ దాఖలు కావడంతో ఏకగ్రీవం కానున్నాయి.


logo