e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home జయశంకర్

జయశంకర్

కరోనా కట్టడికి ఫీవర్‌ సర్వే

నేటి నుంచి ఇంటింటికీ బృందాలుఒక్కో టీమ్‌లో ముగ్గురు సభ్యులుమంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో వైద్యారోగ్య శాఖ కార్యాచరణఐసొలే...

నగరాభివృద్ధే ధ్యేయంగా..

టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్‌ సమావేశంఎజెండాలోని 8 అంశాలపై సమగ్ర చర్చసమస్యలను ప్రస్తావించిన సభ్యుల...

అటు వ్యవసాయం, మరోవైపు పశువుల పెంపకం

బర్రెలు, ఆవులతో మినీ డెయిరీపక్కనే గొర్రెల మందనాలుగెకరాల్లో కూరగాయల పంటలుబీర, టమాట, కాకరనెలకు లక్షల్లో లాభాలుపశువుల ...

సృజనాత్మకతకు సువర్ణావకాశం

కొత్త ఆలోచనలతో నూతన ఒరవడికి ఎస్‌సీఈఆర్‌టీ శ్రీకారంసైన్స్‌ ఉపాధ్యాయుల నుంచి పరిశోధన పత్రాలకు ఆహ్వానంవచ్చే నెల 2 వరకు...

మౌలిక వసతుల కల్పనే సర్కారు ధ్యేయం

అన్ని వీధుల్లో సీసీరోడ్డు సౌకర్యంపల్లెల అభివృద్ధికి ప్రజలు సహకరించాలివర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు వర్ధన...

సిగ్గులేని దద్దమ్మలు బీజేపీ నాయకులు

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు అడిగే హక్కు వారికి లేదురాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదుబండి సంజయ్‌ ప్రధాని...

సర్కారు బడికి మహర్దశ

మౌలిక వసతుల కల్పనకు నిధుల కేటాయింపుజిల్లాలో 432 పాఠశాలలుదశలవారీగా పనుల నిర్వహణసమాచారం సేకరిస్తున్న అధికారులువచ్చే ఏ...

కాజీపేట-నాగ్‌పూర్‌ ప్యాసింజర్‌ మళ్లీ వచ్చేనా?

పెద్దపల్లి, జనవరి 19 (నమస్తే తెలంగాణ)/కాజీపేట: రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లోని 20 స్టేషన్ల పరిధిలోని ప్రయాణికు...

కట్టడికి సిద్ధం

కరోనా నివారణకు వైద్యశాఖ సమాయత్తంప్రభుత్వ దవాఖానల్లో బెడ్లు, ఆక్సిజన్‌సింగరేణి వైద్యశాలలో రెండు వెంటిలేటర్లుజయశంకర్‌...

నేడు గ్రేటర్‌ కౌన్సిల్‌ సమావేశం

టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంజీడబ్ల్యూఎంసీ చరిత్రలో రెండోసారిఎజెండాలోని 8 అంశాలపై చర్చవరంగల్‌, జనవరి 19 : మహా నగ...

మంత్రి కేటీఆర్‌ కృషితోనే పరిశ్రమలు

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో కైటెక్స్‌ ఇండస్ట్రీవచ్చే ఆగస్టు నాటికి 800 కంటెయినర్లలో మిషనరీల రాకకంపెనీ ప్రతిని...

పంటల సమగ్ర సర్వేకు రైతులు సహకరించాలి

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డినర్సంపేట, జనవరి19: రాజకీయాలకు అతీ తంగా రైతులు పంటల సమగ్ర సర్వేకు సహకరిం చా...

మంత్రిని కలిసిన ప్రజాప్రతినిధులు

రాయపర్తి, జనవరి 19: రాష్ట్ర పంచాయతీరా జ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్‌రావును బుధవారం మండలంలోని ...

వైద్య కుటుంబాల సంక్షేమానికి కృషి

ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ నల్లా సురేందర్‌రెడ్డిఐఎంఏలో వ్యాక్సినేషన్‌ శిబిరంసభ్యులు, కుటుంబా...

అభివృద్ధి పరుగులు

నెలనెలా ‘పట్టణ ప్రగతి’ నిధుల వరదఇప్పటి వరకు రూ.150 కోట్లు విడుదలగ్రేటర్‌లో రూ.122 కోట్లతో 409 పనులురోడ్లు, డ్రైనేజీ...

నకిలీ వస్తువులు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

సుబేదారి, జనవరి 19: బ్రాండెడ్‌ కంపెనీల స్టిక్కర్లతో నకిలీ వస్తువులు తయారు చేసి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను వ...

పథకాలు ప్రజలకు అందాలి

అప్పుడే వారికి న్యాయం జరుగుతుందిఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తిరుమల్‌రెడ్డిజీసీసీ రేషన్‌షాపు, అంగన్‌వాడీ కేంద్రం పరిశీలనడ...

వనదేవతలకు ముందస్తు మొక్కులు

బుధవారం ఒక్క రోజే 40వేల మంది హాజరుకోలాహలంగా మారిన అడవితాడ్వాయి, జనవరి 19 : వరాలిచ్చే దేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మల...

Kaleshwaram Temple | కాళేశ్వర ఆలయంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ పూజలు

Kaleshwar Temple | జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి బుధవారం పర్యటించారు. ముందుగా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తిశ్వరా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం గ్రామంలో ఉన్న గిరిజన సహకర సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేషన్ షాప్ ను తనిఖీ చేసారు. షాప్ లో ప్రజలకు అందజేస్తున్న బియ్యాన్ని పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సకాలంలో రేషన్‌ సరుకులు అందజేయాలని సూచించారు.

వడగండ్ల బాధిత రైతులకు ప్రజాప్రతినిధులు, అధికారుల భరోసా

జయశంకర్‌ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో పర్యటనక్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటల పరిశీలనచెలకల్లోనే కూర్చొని ...
Advertisement

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌