సోమవారం 01 మార్చి 2021
Jayashankar - Feb 18, 2021 , 02:11:32

గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం

గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం

కాటారం, ఫిబ్రవరి17: కాటారం గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో స్థానిక పీహెచ్‌సీ వైద్యులు రామారావు ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. అనంతరం కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


VIDEOS

logo