శనివారం 27 ఫిబ్రవరి 2021
Jayashankar - Feb 11, 2021 , 02:40:34

వాహనాల తనిఖీ

వాహనాల తనిఖీ

వాజేడు, ఫిబ్రవరి10: మండలంలోని చండ్రుపట్ల గ్రామ శివారులోని హైదరాబాద్‌ టూ భూపాలపట్నం 163 జాతీయ రహదారిపై బుధవారం  పేరూరు ఎస్సై బండి హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. బొల్లారం గ్రామంలో వెంకటాపురం సీఐ కాగితోజు శివప్రసాద్‌, వాజేడు ఎస్సై కొప్పుల తిరుపతిరావు ఆధ్వర్యంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాయి.  గ్రామంలోకి అనుమానితులు వస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. 

VIDEOS

తాజావార్తలు


logo